జివ్వున వీచే కొండ గాలి,
వరుడే ఐన ఈ వేల,
సిలువనే దర్శించ తరలి వచ్చినప్పుడు
ఎదురేగి.. ఈ మలయాళ భువి.. ఆహ్వానిన్చేనా..??
ఓ ప్రేయసీ , ఓ ప్రేయసీ , ఓ ప్రేయసీ , ఓ ప్రేయసీ
చక్కనైనదీ సుముహుర్తం ,
సుమంగళీ భవ కలకాలం
చక్కనైనదీ సుముహుర్తం ,
సుమంగళీ భవ కలకాలం
వెచ్చనైన ఈ రాతిరిలో
దూరమెల ఓ తారకమ ,
ఉషోదయపు ఆ కిరణంలా ..
వచ్చి వాలవే నా వడిలో ..
పరవశించి కోకిల కూడా ఈ వేళలో కూసిందా ?
దీపావలే చిన్నబోయీ, జ్యోతి వెలుగుకై వెతికిందా ?
చక్కనైనదీ సుముహుర్తం ,
సుమంగళీ భవ కలకాలం
ఓ ప్రేయసీ , ఓ ప్రేయసీ
కడలికే , ఉప్పొంగెనే అలలా .. స్నేహం ఉందా ?
పంచడానికే ప్రేమే నీలో , మిగిలి ఉందా ...
ఓ ప్రేయసీ , ఓ ప్రేయసీ , ఓ ప్రేయసీ , ఓ ప్రేయసీ
ఓ ప్రేయసీ.. ఓహ్ .. హో !
- విజయశంకర్
English Version -
Jivvuna Veeche Konda Gaali,
Varude aina Ee Vela,
Siluvane darshincha tharali vachhinappudu
Eduregi.. ee malayala bhuvi.. aahvaanichenaa..??
Ooo Preyasee, O Preyasee, O Preyasee, O Preyasee
Chakkanainadee sumuhurtham,
Sumangali Bhava kalakaalam
Chakkanainadee sumuhurtham,
Sumangali Bhava kalakaalam
vechhanaina ee rathirilo
Dooramela oo taarakama,
ushodayapu aa kiranamlaa..
Vachhi vaalave na vadilo..
Paravashinchi kokila kooda ee velalo koosindaa?
Deepaavalae chiannaboyee, jyothi velugukai vethinkinda?
Chakkanainadee sumuhurtham,
Sumangali Bhava kalakaalam
Ooo Preyasee, O Preyasee
Kadalike, uppongene alalaa.. sneham undaa?
panchadanike preme neelo, migili undaa...?
Ooo Preyasee, O Preyasee, O Preyasee, O Preyasee
O preyasee.. Ohh.. Ho!
- Vijayashankar
PS: The meaning from the malayalam lyrics were taken from here